భగవద్గీతా సూక్తులు (1)( విద్యార్థులకు ) 232

భగవద్గీతా సూక్తులు కొన్నైనా తెలియనివారు భారతీయులే కారు !
వేమన సూక్తులు కొన్నైనా తెలియనివారు తెలుగువారే కారు !
Primary / Upper Primary School విద్యార్థుల గ్రహణ శక్తిని
దృష్టిలో నుంచుకొని, గీతాహృదయం స్ఫురించేలా, వారికి జీవితాంతం
గుర్తుకు వస్తూండేలా, కంఠస్థ యోగ్యమైన 232 one-line
quotations ను సేకరించి, విషయానుక్రమంలో అందిస్తున్నాం. ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయండి.

భగవద్గీతా సూక్తులు (1) ( విద్యార్థులకు )

శ్లోకసంఖ్యలను కూడ ఇవ్వటం జరిగింది కాబట్టి, వీటి భావాన్ని ఏ చిన్న
గీతాపుస్తకంలోనుండి అయినాగ్రహించే వీలుంది. అయినా,
వీలువెంబడి తాత్పర్యమును కూడ అందించే ప్రయత్నం చేస్తాము.

ప్రకటనలు

ట్యాగులు: , , , ,

2 వ్యాఖ్యలు to “భగవద్గీతా సూక్తులు (1)( విద్యార్థులకు ) 232”

  1. a.satyanarayana Says:

    e sitelo unchina prathi amsamu chaala viluvainavi.

  2. rathnamsjcc Says:

    ఆత్మ… అనంతం!
    మనిషిని నిర్దేశించేది బుద్ధి. బుద్ధి అనుసారం కర్మలు చేస్తాడు మనిషి. అవి మంచి కర్మలయితే మరు జన్మ మంచిదవుతుంది. చెడు కర్మలయితే ఆ కర్మలను అతను అనుభవిస్తాడు. కాబట్టి… మనిషి పుట్టుకకు మూలం గత జన్మ కర్మలే అంటారు వేదాంతులు. అంటే… మనిషి మరణించినా ఆ ఆత్మ నశించదు. అది మరో జన్మ ఎత్తుతుంది. పూర్వజన్మలో చేసిన కర్మలు ఆ ఆత్మను మరుజన్మలో ప్రభావితం చేస్తాయి. అలా ఆత్మ నాశనం లేనిది, అనంతమైనది.

    దానికి పుట్టుక ఉండదు. మరణం ఉండదు. అనంతమైన ఒక శక్తి నుంచి ఉద్భవించి… తిరిగి ఆ శక్తిలోకి ఐక్యమయిపోయేదే ఆత్మ. ఆ ప్రయాణంలో రకరకాల మజిలీలే వివిధ జన్మలు అంటారు వేదాంతులు. ‘‘అనంతమైన సముద్రంలోని నీటిని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం ధరించినట్టు ఆత్మ కూడా పరమాత్మ నుంచి వేరుపడి తిరిగి పరమాత్మనే చేరుకుంటుంది’

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s


%d bloggers like this: