పోతన భాగవత సారం – 1వ స్కంధం

ఈ బ్లాగును ప్రారంభించి ఒక సంవత్సరం నిండింది. తెలుగులో ప్రార్థనా పద్యాలలో అత్యంత ఉన్నత శ్రేణికి చెందినది – గజేంద్రమోక్షం లోని ” ఎవ్వనిచే జనించు ” అనే పద్యం. ఈ బ్లాగులోని ’ పోతన భాగవతం ” అనే పేజీలొ ఆ ఒక్క పద్యాన్నేప్రచురించాము. అన్ని పేజీలలోకీ ఈ పేజీకే వీక్షకులు ఎక్కువమంది వచ్చారు. గత ఏడాదిగా వీరంతా ఎంతో ఆశగా పేజీని తెరిచి చాలా నిరాశకు గురి అయి ఉంటారు. ఇది తలచుకుంటే అపరాధ భావన (guilty conscience ) కలుగుతోంది.

      దీనికి పరిహారంగా, పోతన భాగవథం – 1వ స్కంధం మొత్తం పరిశీలించి, పిల్లల నుంచీ పెద్దలదాకా ( భక్తి, జ్ఞాన మార్గాలలొ తీవ్ర సాధకులను మినహాయించి ) ఉపయోగ పడతాయని అనిపించిన పద్య, పద్యపాద, వచన సూక్తులను సేకరించాము. వాటిని మా విషయానుక్రమణిక ప్రకారం ఒక వరుసలో అమర్చాము.

స్కూలు విద్యార్థి స్థాయి వరకు తెలియ దగినవి ఈ ” కంఠస్థభారతి ” లో ఇస్తున్నాము. ఆ పై స్థాయి వ్యక్తులు ఆస్వాదించ దగినవి అనుబంధ బ్లాగు ” తెలుగుభారతి ” లో పొందు పర్చాము.

            పోతన పద్య మధుర మకరందాలను ఆస్వాదించండి; ముఖ్యంగా, ఇంకా మీ చేతిలోనే ఉన్న పిల్లలకు వాటిని రుచి చూపించండి!

  NOTE :

      (1) Please click on the title  KAMTHASTHA BHARATHI  at the top of this Post , to get a full view

of the side-bar. Then you may click on the page ” SRIMAD BHAGAVATAM ( Bammera Potana ) ” , to

get the text of Potana’s poems collected. You may also click on the required page-name in the side-

bar,  for any other related topics of interest to you.

      (2) Please click on the NAME ” TELUGU BHARATHI ” in the Blog – Roll in the side-bar of this

blog.   Then click on the page పోతన భాగవతం to view the second ( higher ) part.

       (3) OR, you may directly visit the website ” telugubharathi.wordpress.com “

ప్రకటనలు

ట్యాగులు: , , , , ,

2 వ్యాఖ్యలు to “పోతన భాగవత సారం – 1వ స్కంధం”

 1. రహంతుల్లా నూర్ బాషా Says:

  పోతన భాగవతంలో నుండి “వ్యాప్తినిజెందక వగవక ప్రాప్తించిన లేశమైన పదివేలని ఎంచి….” అనే వామనుడి పూర్తిపద్యం ఇవ్వ్గగలరా?

 2. samanvayabharathi Says:

  శ్రీ రహంతుల్లా నూర్ బాషా గారికి,
  మీరు అడిగిన పద్యపాఠాన్ని, మిత్రులు చల్లా హరిశర్మ గారి సహకారంతో, అందిస్తున్నాము.
  ” వ్యాప్తిం బొందక వగవక
  ప్రాప్తంబగు లేశమైన బదివేలనుచుం
  దృప్తిం జెందని మనుజుడు
  సప్తద్వీపముల నయిన జక్కం బడునె ? ”
  ( పోతన భాగవతం – 8వ స్కంధం, 574; వామనుడు – బలితో ))

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s


%d bloggers like this: