సుమతీ సూక్తులు (75)

0 సుమతీ పద్యాలలోని సూక్తులు (75)

1 0 ధర్మం :
1 1 45 నీతియ తొడవెవ్వారికి
2 1 90 భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
3 1 45 చేతులకు దొడవు దానము
4 1 34 పోదు సుమీ కీర్తికాంత పొందిన పిదపన్.

2 0 గుణములు :
5 2 99 మేలైన గుణము విడువకు –
6 2 47 తన కోపమె తన శత్రువు
7 2 47 తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
8 2 63 పగ వల దెవ్వరి తోడను
9 2 51 ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

3 0 ఆరోగ్యం :
10 3 72 తల గడిగిన నాటి నిద్ర ..
11 3 72 వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!

4 0 ధనము :
12 4 12 కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!
13 4 55 దనవారి కెంత గలిగిన –
14 4 55 దన భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ!
15 4 66 పరధనముల కాస పడక, పరులకు హితుడై
16 4 0 మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ!
17 4 79 పెట్టని దినముల గనకపు
18 4 79 గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!

5 0 మనస్సు :
19 5 37 కూరిమి విరసంబైనను
20 5 37 నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!
21 5 42 చింతింపకు గడచిన పని !

6 0 వాక్కు :
22 6 0 మీఱకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతీ!
23 6 69 మఱుమాటలు పలుకు సుతుల మన్నింపకుమీ.
24 6 93 విన దగు నెవ్వరు చెప్పిన
25 6 57 నుడువకుమీ యొరులమనసు నొవ్వగ సుమతీ.
26 6 17 నొప్పింపక తానొవ్వక
27 6 17 మెప్పించుచు మెలగువాడు ధన్యుడు సుమతీ !
28 6 20 దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
29 6 99 యేలిన పతినింద సేయకెన్నడు సుమతీ!
30 6 85 మాటకు బ్రాణము సత్యము
31 6 70 పరుల కనిష్టము సెప్పకు
32 6 33 గాథలు పెక్కాడు వాడె కావ్యుడు సుమతీ!
33 6 0 పరులకు మర్మము సెప్పకు. 
34 6 28 మఱి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!
35 6 67 సరి గాని గోష్ఠి సేయకు.
36 6 61 నవ్వకుమీ పర సతితో
37 6 97 సరసము విరసము కొఱకే
38 6 35 కారణము లేని నగవును …వృథరా సుమతీ!
39 6 96 శుభముల నొందని చదువును –
40 6 96 సభ మెచ్చని మాటలెల్ల చప్పన సుమతీ!

7 0 దేహము :
41 7 32 ఆపన్నుల  రక్షింపని …
42 7 32 వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ!

8 0 లోకరీతి :
43 8 54 ఎగ్గు ప్రజ కాచరించుట –
44 8 54 బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ!
45 8 29 యిరుసున గందెన బెట్టక –
46 8 29 పరమేశ్వరు బండి యైన బాఱదు సుమతీ!
47 8 62 నీరే ప్రాణాధారము
48 8 73 ఏటికి నెదురీది నట్టు లెన్నర సుమతీ!
49 8 53 కానల నీగలు గూర్చిన –
50 8 53 తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ!
51 8 19 దెప్పలుగ జెఱువు నిండిన –
52 8 19 గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
53 8 13 ఇత్తడి బంగార మగునె యిలలో సుమతీ!
54 8 60 అవివేకి కెంత జెప్పిన –
55 8 60 జెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతీ!
56 8 39 చెఱకు తుద వెన్ను పుట్టిన –
57 8 39 జెఱకున దీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ!
58 8 82 బలవంతమైన సర్పము
59 8 82 చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!

9 0 వ్యవహారం :
60 9 46 తడవోర్చిన  నొడలోర్చిన
61 9 46 చెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!
62 9 27 దమ తమ నెలవులు దప్పిన
63 9 27 దమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ !
64 9 0 పొరుగిండ్లకు బనులు లేక పోవకు మెపుడున్.
65 9 76 పిలువని పనులకు బోవుట ..
66 9 76 వలవని చెలిమియును చేయ వలదుర సుమతీ!
67 9 71 నిర్వహణము లేని చోట నిలువకు సుమతీ!
68 9 92 కఱవైనను బంధుజనుల కడకేగకుమీ,
69 9 89 పాపపు దేశంబు సొఱకు, పదిలము సుమతీ!
70 9 0 చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!

10 0 స్త్రీలు :
71 10 66 పరనారీ సోదరుడై
72 10 62 నారియె నరులకు రత్నము
73 10 0 సిరికిని బ్రాణంబు మగువ సిద్ధము సుమతీ!
74 10 36 కలకంఠి కంట కన్నీ-
75 10 36 రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ!

ప్రకటనలు

ఒక స్పందన to “సుమతీ సూక్తులు (75)”

  1. Suresh Says:

    మొదటి సంఖ్య సూక్తి వరుస క్రమాన్ని, రెండవ సంఖ్య ఉపశీర్షిక క్రమం, మూడవ సంఖ్య సతకంలో పద్యం సంఖ్యని సూచిస్తున్నాయా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: