భగవద్గీతా సూక్తులు – ( 1 )( విద్యార్థులకు – 232 )

0 0 0 భగవద్గీతా సూక్తులు – ( 1 )( విద్యార్థులకు – 232 )
0 0 0 0 కృష్ణం వన్దే జగద్గురుమ్

0 0 1 ౦ అర్జున విషాద యోగః
0 0 2 ౦ సాఙ్ఖ్య యోగః
0 0 3 ౦ కర్మ యోగః
0 0 4 ౦ జ్ఞాన యోగః
0 0 5 ౦ కర్మసన్న్యాస యోగః
0 0 6 ౦ ఆత్మసంయమ యోగః (ధ్యాన యోగః)
0 0 7 0 విజ్ఞాన యోగః
0 0 8 0 అక్షర పరబ్రహ్మ యోగః
0 0 9 0 రాజవిద్యా రాజగుహ్య యోగః
0 0 10 0 విభూతి యోగః
0 0 11 0 విశ్వరూప సందర్శన యోగః
0 0 12 0 భక్తి యోగః
0 0 13 0 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగః
0 0 14 0 గుణత్రయ విభాగ యోగః
0 0 15 0 పురుషోత్తమ ప్రాప్తి యోగః
0 0 16 0 దైవాసుర సంపద్విభాగ యోగః
0 0 17 0 శ్రద్ధాత్రయ విభాగ యోగః
0 0 18 0 మోక్షసన్న్యాస యోగః

0 1 0 0 పూర్వరఙ్గః, ఆప్తవాక్యం :
1 1 4 34.1 తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
2 1 4 34.2 ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః ||

0 2 0 0 శిష్యప్రార్థన : అర్జున ఉవాచ :
3 2 2 7.3 యచ్ఛ్రేయస్స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
4 2 2 7.4 శిష్యస్తే2హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ||

0 3 0 0 గురు ప్రచోదన : శ్రీ భగవానువాచ :
5 3 2 3.2 క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప ! ||
6 3 2 11.1 అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
7 3 2 11.2 గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః ||
8 3 3 31.1 యే మే మత మిదం నిత్యం అనుతిష్ఠన్తి మానవాః |
9 3 3 31.2 శ్రద్ధావన్తో 2నసూయన్తో ముచ్యన్తే తే2పి కర్మభిః ||
10 3 16 5.1 దైవీ సంపద్ విమోక్షాయ నిబన్ధా యాసురీ మతా |
11 3 16 5.2 మా శుచ స్సంపదం దైవీం అభిజాతో2సి పాణ్డవ ||
12 3 18 63.2 విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు ||
13 3 18 72.1 కచ్చిదేత చ్ఛ్రుతం పార్థ ! త్వయైకాగ్రేణ చేతసా |

0 4 0 0 శిష్యప్రతిజ్ఞ :
14 4 18 73.1 నష్టో మోహః స్మృతి ర్లబ్ధా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత |
15 4 18 73.2 స్థితో2స్మి గతసందేహః కరిష్యే వచనం తవ ||

0 5 0 0 శాశ్వత న్యాయములు :
16 5 2 27.1 జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
17 5 2 27.2 తస్మాదపరిహార్యే2ర్థే న త్వం శోచితుమర్హసి ||

0 6 0 0 ఇహం :
18 6 2 13.1 దేహినో2స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |
19 6 2 13.2 తథా దేహాన్తర ప్రాప్తిః ధీర స్తత్ర న ముహ్యతి ||

0 7 0 0 పరం :
20 7 4 5.1 బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
21 7 6 40.2 న హి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత ! గచ్ఛతి ||
22 7 6 41.1 ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ స్సమాః |
23 7 6 41.2 శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో2భి జాయతే ||
24 7 6 42.1 అథవా యోగినా మేవ కులే భవతి ధీమతామ్ |
25 7 6 43.1 తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికమ్ |
26 7 6 43.2 యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునన్దన ! ||
27 7 8 16.1 ఆబ్రహ్మభువనా ల్లోకాః పునరావర్తినో2ర్జున ! |
28 7 8 16.2 మా ముపేత్య తు కౌన్తేయ ! పునర్జన్మ న విద్యతే ||
29 7 9 25.1 యాన్తి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాన్తి పితృవ్రతాః |
30 7 9 25.2 భూతాని యాన్తి భూతేజ్యాః యాన్తి మద్యాజినో2పి మామ్ ||

0 8 0 0 స్వధర్మం :
31 8 2 40.2 స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ||
32 8 3 35.1 శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ |
33 8 3 35.2 స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||
34 8 4 7.1 యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత ! |
35 8 4 7.2 అభ్యుత్థాన మధర్మస్య తదా22త్మానం సృజామ్యహమ్ ||
36 8 18 46.1 యతః ప్రవృత్తి ర్భూతానాం యేన సర్వ మిదం తతమ్ |
37 8 18 46.2 స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః ||

0 9 0 0 లోకరీతి :
38 9 3 21.1 యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదే వేతరో జనః |
39 9 7 3.1 మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే |

0 10 0 0 సత్ :
40 10 17 28.1 అశ్రద్ధయా హుతం దత్తం తప స్తప్తం కృతం చ యత్ |
41 10 17 28.2 అసది త్యుచ్యతే పార్థ ! న చ తత్ ప్రేత్య నో ఇహ ||

0 11 0 0 సుఖం :
42 11 2 66.2 న చాభావయత శ్శాన్తిః అశాన్తస్య కుత స్సుఖమ్ ||
43 11 18 37.1 యత్తదగ్రే విషమివ పరిణామే2మృతోపమమ్ |
44 11 18 37.2 తత్సుఖం సాత్త్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజమ్ ||

0 12 0 0 శాస్త్రం :
45 12 16 23.1 యః శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః |
46 12 16 23.2 న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాంగతిమ్ ||

0 13 0 0 యోగం :
47 13 2 50.2 తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ||
48 13 6 13.1 సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః |
49 13 6 13.2 సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ||
50 13 6 14.1 ప్రశాన్తాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః |
51 13 6 19.1 యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా |

0 14 0 0 ఆహారం :
52 14 17 8.1 ఆయుస్సత్త్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః |
53 14 17 8.2 రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారా స్సాత్త్విక ప్రియాః ||
54 14 17 9.1 కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః |
55 14 17 9.2 ఆహారా రాజస స్యేష్టాః దుఃఖశోకామయ ప్రదాః ||
56 14 17 10.1 యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
57 14 17 10.2 ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ||

0 15 0 0 మనస్సు :
58 15 3 6.1 కర్మేన్ద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
59 15 3 6.2 ఇన్ద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స్స ఉచ్యతే ||
60 15 6 35.1 అసంశయం మహాబాహో ! మనో దుర్నిగ్రహం చలమ్ |
61 15 6 35.2 అభ్యాసేన తు కౌన్తేయ ! వైరాగ్యేణ చ గృహ్యతే ||

0 16 0 0 త్రిగుణాలు :
62 16 14 5.1 సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః |
63 16 14 5.2 నిబధ్నన్తి మహాబాహో దేహే దేహిన మవ్యయమ్ ||
64 16 14 11.1 సర్వద్వారేషు దేహే2స్మిన్ ప్రకాశ ఉపజాయతే |
65 16 14 11.2 జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వ మిత్యుత ||
66 16 14 12.1 లోభః ప్రవృత్తి రారంభః కర్మణా మశమః స్పృహా |
67 16 14 12.2 రజస్యేతాని జాయన్తే వివృద్ధే భరతర్షభ ! ||
68 16 14 13.1 అప్రకాశో2ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
69 16 14 13.2 తమ స్యేతాని జాయన్తే వివృద్ధే కురునన్దన ! ||
70 16 14 16.1 కర్మణ స్సుకృత స్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ |
71 16 14 16.2 రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలమ్ ||
72 16 14 18.1 ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థాః మధ్యే తిష్ఠన్తి రాజసాః |
73 16 14 18.2 జఘన్యగుణ వృత్తిస్థాః అధో గచ్ఛన్తి తామసాః ||
74 16 17 4.1 యజన్తే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః |
75 16 17 4.2 ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః ||

0 17 0 0 బుద్ధి :
76 17 2 41.2 బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయో2వ్యవసాయినామ్ ||
77 17 2 44.1 భోగైశ్వర్యప్రసక్తానాం తయా2పహృతచేతసామ్ |
78 17 2 44.2 వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ||
79 17 3 42.1 ఇన్ద్రియాణి పరాణ్యాహుః ఇన్ద్రియేభ్యః పరం మనః |
80 17 3 42.2 మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ||
81 17 18 30.1 ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే |
82 17 18 30.2 బన్ధం మోక్షం చ యా వేత్తి బుద్ధి స్సా పార్థ ! సాత్త్వికీ ||
83 17 18 31.1 యయా ధర్మ మధర్మం చ కార్యం చాకార్య మేవ చ |
84 17 18 31.2 అయథావత్ ప్రజానాతి బుద్ధి స్సా పార్థ ! రాజసీ ||
85 17 18 32.1 అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా22వృతా |
86 17 18 32.2 సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి స్సా పార్థ ! తామసీ ||

0 18 0 0 దైవీసంపద :
87 18 16 1.1 అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః |
88 18 16 1.2 దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్ ||
89 18 16 2.1 అహింసా సత్య మక్రోధః త్యాగః శాన్తి రపైశునమ్ |
90 18 16 2.2 దయా భూతేష్వలోలత్వం మార్దవం హ్రీ రచాపలమ్ ||
91 18 16 3.1 తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా |
92 18 16 3.2 భవన్తి సంపదం దైవీం అభిజాతస్య భారత !

0 19 0 0 ఆసురీ :
93 19 16 4.1 దంభో దర్పో2భిమానశ్చ క్రోధః పారుష్య మేవ చ |
94 19 16 4.2 అజ్ఞానం చాభిజాతస్య పార్థ ! సంపద మాసురీమ్ ||
95 19 16 18.1 అహఙ్కారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః |
96 19 16 18.2 మామాత్మ పరదేహేషు ప్రద్విషన్తో2భ్యసూయకాః |

0 20 0 0 దుర్గుణాలు :
97 20 16 21.1 త్రివిధం నరకస్యేదం ద్వారం నాశన మాత్మనః |
98 20 16 21.2 కామః క్రోధ స్తథా లోభః తస్మా దేతత్త్రయం త్యజేత్ ||

0 21 0 0 కర్తా :
99 21 3 27.2 అహంకార విమూఢాత్మా కర్తా2హ మితి మన్యతే ||
100 21 18 26.1 ముక్తసఙ్గో2నహంవాదీ ధృత్యుత్సాహ సమన్వితః |
101 21 18 26.2 సిద్ధ్యసిద్ధ్యో ర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ||

0 22 0 0 కర్మ :
102 22 2 47.1 కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
103 22 3 5.1 న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్ |
104 22 18 5.1 యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ |
105 22 18 5.2 యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ||
106 22 18 23.1 నియతం సఙ్గరహితం అరాగద్వేషతః కృతమ్ |
107 22 18 23.2 అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్త్విక ముచ్యతే ||
108 22 18 24.1 యత్తు కామేప్సునా కర్మ సాహఙ్కారేణ వా పునః |
109 22 18 24.2 క్రియతే బహులాయాసం తద్రాజస ముదాహృతమ్ ||
110 22 18 25.1 అనుబన్ధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషమ్ |
111 22 18 25.2 మోహా దారభ్యతే కర్మ యత్త త్తామస ముచ్యతే ||

0 23 0 0 భారతీయ సంస్కృతిలో ( వర్ణాశ్రమ వ్యవస్థ ) :
112 23 4 13.1 చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః |
113 23 18 41.1 బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప ! |
114 23 18 41.2 కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవై ర్గుణైః ||
115 23 18 42.1 శమో దమ స్తప శ్శౌచం క్షాన్తి రార్జవ మేవ చ |
116 23 18 42.2 జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ ||
117 23 18 43.1 శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్యం యుద్ధే చా ప్యపలాయనమ్ |
118 23 18 43.2 దాన మీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ||
119 23 18 44.1 కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజమ్ |
120 23 18 44.2 పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ||

0 24 0 0 తపస్సు :
121 24 17 14.1 దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవమ్ |
122 24 17 14.2 బ్రహ్మచర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే ||
123 24 17 15.1 అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ |
124 24 17 15.2 స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ||
125 24 17 16.1 మనఃప్రసాదః సౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రహః |
126 24 17 16.2 భావసంశుద్ధి రిత్యేతత్ తపో మానస ముచ్యతే ||

0 25 0 0 దానం :
127 25 17 20.1 దాతవ్య మితి యద్దానం దీయతే2నుపకారిణే |
128 25 17 20.2 దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ||

0 26 0 0 యజ్ఞం :
129 26 3 11.1 దేవాన్ భావయతానేన తే దేవా భావయన్తు వః |
130 26 3 11.2 పరస్పరం భావయన్తః శ్రేయః పర మవాప్స్యథ ||
131 26 3 14.1 అన్నాద్భవన్తి భూతాని పర్జన్యా దన్నసంభవః |
132 26 3 14.2 యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ||
133 26 3 16.1 ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః |
134 26 3 16.2 అఘాయు రిన్ద్రియారామో మోఘం పార్థ ! స జీవతి ||
135 26 4 33.2 సర్వం కర్మాఖిలం పార్థ ! జ్ఞానే పరిసమాప్యతే ||

0 27 0 0 త్యాగం :
136 27 18 9.1 కార్య మిత్యేవ యత్కర్మ నియతం క్రియతే2ర్జున ! |
137 27 18 9.2 సఙ్గం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః ||

0 28 0 0 భగవత్తత్త్వం :
138 28 4 8.1 పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
139 28 4 8.2 ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||
140 28 4 11.1 యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహమ్ |
141 28 7 21.1 యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయా 2ర్చితు మిచ్ఛతి |
142 28 7 21.2 తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధా మ్యహమ్ ||
143 28 9 18.1 గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాస శ్శరణం సుహృత్ |
144 28 9 18.2 ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజ మవ్యయమ్ || ( అహం )
145 28 9 22.1 అనన్యా శ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే |
146 28 9 22.2 తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||
147 28 9 23.1 యే2ప్యన్యదేవతా భక్తాః యజన్తే శ్రద్ధయా2న్వితాః |
148 28 9 23.2 తే2పి మామేవ కౌన్తేయ ! యజ న్త్యవిధిపూర్వకమ్ ||
149 28 9 29.1 సమో2హం సర్వభూతేషు న మే ద్వేష్యో2స్తి న ప్రియః ||
150 28 9 29.2 యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ||
151 28 10 10.1 తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
152 28 10 10.2 దదామి బుద్ధియోగం తం యేన మా ముపయాన్తి తే ||
153 28 10 11.1 తేషా మేవానుకంపార్థం అహ మజ్ఞానజం తమః |
154 28 10 11.2 నాశయా మ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ||
155 28 15 6.1 న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః |
156 28 15 6.2 యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ||
157 28 15 12.1 యదాదిత్యగతం తేజో జగద్భాసయతే2ఖిలమ్ |
158 28 15 12.2 యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ||
159 28 15 13.1 గామావిశ్య చ భూతాని ధారయామ్యహ మోజసా |
160 28 15 13.2 పుష్ణామి చౌషధీ స్సర్వాః సోమో భూత్వా రసాత్మకః ||
161 28 15 14.1 అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః ||
162 28 15 14.2 ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||
163 28 18 61.1 ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే2ర్జున ! తిష్ఠతి |
164 28 18 61.2 భ్రామయన్ సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా ||
165 28 18 66.1 సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
166 28 18 66.2 అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||

0 29 0 0 భగవద్విభూతి :
167 29 7 10.1 బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ ! సనాతనమ్ |
168 29 7 10.2 బుద్ధి ర్బుద్ధిమతా మస్మి తేజ స్తేజస్వినా మహమ్ ||
169 29 7 11.1 బలం బలవతాం చాహం కామరాగ వివర్జితమ్ |
170 29 7 11.2 ధర్మావిరుద్ధో భూతేషు కామో2స్మి భరతర్షభ ! ||
171 29 10 31.1 పవనః పవతా మస్మి … స్రోతసా మస్మి జాహ్నవీ ||
172 29 10 32.2 అధ్యాత్మ – విద్యా విద్యానాం వాదః ప్రవదతా మహమ్ ||
173 29 10 33.1 అక్షరాణా మకారో2స్మి … అహమేవాక్షయః కాలః
174 29 10 34.2 కీర్తి శ్శ్రీ ర్వాక్చ నారీణాం స్మృతి ర్మేధా ధృతిః క్షమా ||
175 29 10 36.2 జయో2స్మి వ్యవసాయో2స్మి సత్త్వం సత్త్వవతా మహమ్ ||
176 29 10 37.2 మునీనా మప్యహం వ్యాసః కవీనా ముశనా కవిః ||
177 29 10 41.1 యద్య ద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జిత మేవ వా |
178 29 10 41.2 తత్తదే వావగచ్ఛ త్వం మమ తేజోంశ సంభవమ్ ||

0 30 0 0 భక్తి :
179 30 7 16.1 చతుర్విధా భజన్తే మాం జనా స్సుకృతినో2ర్జున ! |
180 30 7 16.2 ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ! ||
181 30 7 20.1 కామై స్తైస్తై ర్హృతజ్ఞానాః ప్రపద్యన్తే2న్యదేవతాః |
182 30 7 20.2 తం తం నియమ మాస్థాయ ప్రకృత్యా నియతా స్స్వయా ||
183 30 7 23.1 అన్తవత్తు ఫలం తేషాం తద్భవ త్యల్పమేధసామ్ |
184 30 7 23.2 దేవాన్ దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి ||
185 30 9 26.1 పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
186 30 9 26.2 తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః ||
187 30 9 30.1 అపి చే త్సుదురాచారో భజతే మా మనన్యభాక్ |
188 30 9 30.2 సాధు రేవ స మన్తవ్యః సమ్య గ్వ్యవసితో హి సః ||
189 30 9 31.2 కౌన్తేయ ! ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ||
190 30 12 20.1 యే తు ధర్మ్యామృత మిదం యథోక్తం పర్యుపాసతే |
191 30 12 20.2 శ్రద్దధానా మత్పరమా భక్తా స్తే2తీవ మే ప్రియాః ||

0 31 0 0 దైవ ప్రార్థన :
192 31 11 38.1 త్వమాదిదేవః పురుషః పురాణః-
193 31 11 38.2 త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
194 31 11 38.3 వేత్తా2సి వేద్యం చ పరం చ ధామ
195 31 11 38.4 త్వయా తతం విశ్వ మనన్తరూప ||

0 32 0 0 జ్ఞానం :
196 32 4 37.1 యథైధాంసి సమిద్ధో2గ్నిః భస్మసాత్ కురుతే2ర్జున ! |
197 32 4 37.2 జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా ||
198 32 4 39.1 శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్సంయతేన్ద్రియః |
199 32 4 39.2 జ్ఞానం లబ్ధ్వా పరాం శాన్తిం అచిరేణాధిగచ్ఛతి ||
200 32 4 40.1 అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి |
201 32 4 40.2 నాయం లోకో2స్తి న పరో న సుఖం సంశయాత్మనః ||
202 32 5 15.1 నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః |
203 32 18 20.1 సర్వభూతేషు యేనైకం భావ మవ్యయ మీక్షతే |
204 32 18 20.2 అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ ||

0 33 0 0 ఆత్మ :
205 33 2 24.1 అచ్ఛేద్యో2యమదాహ్యో2య మక్లేద్యో2శోష్య ఏవ చ |
206 33 2 24.2 నిత్యస్సర్వగతస్స్థాణు – రచలో2యం సనాతనః ||
207 33 13 18.1 జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పర ముచ్యతే |
208 33 13 28.1 సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్ |
209 33 13 28.2 వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి ||
210 33 13 33.1 యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే |
211 33 13 33.2 సర్వత్రావస్థితో దేహే తథా22త్మా నోపలిప్యతే ||

0 34 0 0 సాధన :
212 34 6 5.1 ఉద్ధరేదాత్మనా22త్మానం నాత్మాన మవసాదయేత్ |
213 34 6 5.2 ఆత్మైవ హ్యాత్మనో బన్ధుః ఆత్మైవ రిపు రాత్మనః ||
214 34 6 17.1 యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు |
215 34 6 17.2 యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ||
216 34 12 15.1 యస్మా న్నోద్విజతే లోకో లోకా న్నోద్విజతే చ యః |
217 34 12 15.2 హర్షామర్ష భయోద్వేగై ర్ముక్తో2య స్స చ మే ప్రియః ||

0 35 0 0 సమత్వ సాధన :
218 35 6 29.1 సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని |
219 35 6 29.2 ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ||
220 35 6 32.1 ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో2ర్జున |
221 35 6 32.2 సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ||

0 36 0 0 శాన్తి :
222 36 2 71.2 నిర్మమో నిరహంకారః స శాన్తి మధి గచ్ఛతి ||
223 36 5 29.1 భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరమ్ |
224 36 5 29.2 సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తి మృచ్ఛతి ||
225 36 12 12.1 శ్రేయో హి జ్ఞాన మభ్యాసాత్ జ్ఞానా ద్ధ్యానం విశిష్యతే |
226 36 12 12.2 ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగా చ్ఛాన్తి రనన్తరమ్ ||

0 37 0 0 జీవన్ముక్తి :
227 37 5 28.1 యతేన్ద్రియ మనోబుద్ధిః మునిర్మోక్ష పరాయణః |
228 37 5 28.2 విగతేచ్చా భయక్రోధో యస్సదా ముక్త ఏవ సః ||

0 38 0 0 జగద్గురు ప్రార్థన :
229 38 18 75.1 వ్యాస ప్రసాదాత్ శృతవాన్ ఏతద్గుహ్య మహం పరమ్ |
230 38 18 75.2 యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షా త్కథయత స్స్వయమ్ ||
231 38 18 78.1 యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
232 38 18 78.2 తత్ర శ్రీ ర్విజయో భూతిః ధ్రువా నీతి ర్మతి ర్మమ ||

0 38 18 99 ఓమ్ తత్ సత్ ఇతి శ్రీమద్ భగవద్ గీతాసు
0 38 18 99 ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
0 38 18 99 శ్రీకృష్ణార్జున సంవాదే
0 38 18 99 మోక్షసన్న్యాస యోగో నామ అష్టాదశో2ధ్యాయః |

0 38 18 99 కృష్ణం వన్దే జగద్గురుమ్ |
0 38 18 99 శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణ మస్తు !

ప్రకటనలు

2 వ్యాఖ్యలు to “భగవద్గీతా సూక్తులు – ( 1 )( విద్యార్థులకు – 232 )”

  1. భగవద్గీతా సూక్తులు (1)( విద్యార్థులకు ) 232 « కంఠస్థ భారతి Says:

    […] భగవద్గీతా సూక్తులు (1) ( విద్యార్థులకు ) […]

  2. adwaithasaradhi Says:

    ప్రియభగవత్ బంధు శ్రీ శ్రీనివాసరావుగార్కి,
    జై శ్రీమన్నారాయణ. నమో వాకములు. మీ “కంఠస్థభారతి” ని చూచి ఆనందభరితుడనయినాను. మీరు తీసుకున్న శ్రమ,శ్రద్ధ మాకనుల ముందు కనపడుతున్నది. యావత్ తెలుగుజాతి మీకు శాశ్వతముగా ఋణపడినది.
    మీ “కంఠస్థభారతి” ని మా పాపల కంఠధ్వనిగా మారాలని నా ఆకాంక్ష. మీకు మరోసారి కృతజ్ఞతాంజలులతో, జాజిశర్మ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: