(01) పిల్లలకు తెలియవలసిన విషయ సూచిక


శ్రీరామ.         28/08/08
(Pl. copy into Wordpad Font: gautami-bold 14

 

Saved as” Rich Text file” to view the original

lay-out and format )

 

*** భారతీయ విద్యార్థులకు సంస్కృతీ దర్పణం ***

 

 

“కొండ అద్దమందు కొంచమై యుండదా?

విశ్వదాభిరామ వినుర వేమ !”

 

“విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత ! “

***************************

విజ్నాపన:

***********

భారతీయ సంస్కృతి గురించి విద్యార్థులకు స్థూలంగా అవగాహన కలిగించేందుకే ఈ ప్రయత్నం. వివిధ అంశాలను ఒక క్రమంలో అమర్చి, భావసూచక పదాలను మాత్రం(synopses)ఇవ్వటం జరిగింది.

ఇది తాతామామ్మల, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఉపయోగార్థమే. పిల్లలయొక్క స్థాయిని బట్టి ఏవిషయాన్ని ఎంతవరకు ఎలా వివరించాలో వారే నిర్ణేతలు. తెలుగు గడ్డకు దూరంగా

జీవిస్తున్న ప్రవాసాంధ్రులకు, NRI ఆంధ్రులకు మరీ మరీ ఉపయోగకరం.

ఈ విషయాలలోని ఒక్కో అంశాన్ని మరింతగా వివరించే ప్రయత్నం “kamthasthabharathi.wordpress.com”లో కొనసాగుతూంటుంది.

” మొక్కయి వంగనిది మానయి వంగుతుందా ?”- అని సూక్తి!

Teen-age వచ్చాక అదొక అద్భుత రంగుల ప్రపంచం! వారు ఆ ప్రలోభాలలో

ఉక్కిరి బిక్కిరి కాకుండా, ఆ ప్రవాహంలో కొట్టుకు పోకుండా ఉండాలంటే-

అంతకు ముందే ఆ మెళకువలు నేర్చి ఉండాలి; వారి పెద్దలు నేర్పి ఉండాలి .

” వినని వానికన్న విన్న వాడధికుండు

విన్న వానికన్న కన్నవాడు ! “

8 నుంచి12 సం. లోపు పిల్లలకు ఈ భావజాలం కంఠస్థం చేయిస్తే, ఇంకా పెద్ద పిల్లలకు వివరిస్తే ,

వారు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా, ఏ రంగంలో ఉన్నా విజయం సాధిస్తారు !

వారు భారత సాంస్కృతిక రాయబారులు

(Cultural Ambassadors of India, that is Bharat ! )గా, జ్నాన శాంతి సామరస్య ప్రదాయకులుగా ప్రకాశిస్తారు; భరత మాత ముద్దు బిడ్డ లవుతారు !

తెలుగు బాల బాలికల తల్లిదండ్రు లందరూ స్పందిస్తే, పిల్లలందరూ తమ చదువుతో

బాటుగా ఈ cultural supplement ని కూడా అందిపుచ్చుకుంటే, అంతటా తెలుగుదనం

వెల్లివిరుస్తుంది !

ఇదే దేశమాతకు, తెలుగుతల్లికి మనం పెద్దలం ఇవ్వదగిన అత్యంత అమూల్యమైన కానుక !

శుభమస్తు !

**************************************

 
1. నేను ఎవరిని : అంటే – విశ్వంలో నా స్థానం ఏమిటి ? :

 

 

 

 

విశ్వేశ్వరుడు, విశ్వం, ఖగోళం, పాలపుంత గెలాక్సీ, సౌర కుటుంబం, భూగోళం, పంచ భూతాలు, ప్రకృతి, పర్యావరణం, ఖండాలు, దేశాలు, భారత దేశం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, -జిల్లా, -మండలం, -గ్రామం, / -పట్టణం, -పేట, -వీధి, – ఇంటి నెంబరుకు చెందిన కుటుంబ సభ్యులలో నేను ఒకరిని. నా ప్రస్తుత నివాసం : – దేశం, – రాష్ట్రం, – పట్టణం.

2. నా మేలు కోరే వారు : అంటే – ఆత్మీయులు ఎవరు ?:
 

 

 

 

(1) తల్లిదండ్రులు , (2)కుటుంబ సభ్యులు, (3) గురువులు, (4)పెద్దలు: (5)సజ్జనులు, (6) మంచి స్నేహితులు .

 

3. ముందుగా నేర్చుకోవలసినవి:
 

 

 

 

(1) ప్రార్థన,

(2) ఆటపాటలు :

(3) దినచర్య,

(4) భాష: మాతృ భాష (తెలుగు), సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్ ;

(5) విద్య ,

(6) పాఠశాల .

4. శరీర పోషణకు అతి ముఖ్యమైనవి :

 

(1) ఆరోగ్యం , (2) ఆహారం , (3) విహారం, (4)వ్యాయామం, (5)విశ్రాంతి, (6)వైద్యం.

 

5. త్రికరణములు : అంటే – మనకి ఉన్న 3 సాధనాలు):
 

 

 

 

(1) దేహం, (2) వాక్కు, (3) మనస్సు.

(4) త్రికరణ శుద్ధి :(‘చిత్తశుద్ధి”, ” త్రికరణ శుద్ధి ” గలవారు మహాత్ములు !)

6. లోకరీతి పరిశీలన:
 

 

 

 

(1) ప్రకృతి, (2) వస్తుజాలం, (3) జీవజాలం, (4) మంచివారు

(5) చెడ్డవారు, (6) మూర్ఖులు, (7) రాజనీతి (8) ప్రజలు (9) మానవ సామాన్యం
7. మానసిక దృక్పథం: ( mind culture and character)

 

(1) నిత్య సత్యాలు, న్యాయాలు (eternal truths& laws)

(2) భావనలు(concepts)

(3) వ్యక్తిత్వ వికాసం ( personality development ):

(4) సహజ ప్రేరణలు (natural instincts )

(5) దృక్పథం – (attitude & outlook)

(6) సుగుణాలు (good qualities)

(7) దుర్గుణాలు ( bad qualities)
8. ప్రవర్తన – నడవడిక: ( conduct and behaviour ) :

 

(1)మంచి అలవాట్లు (good habits ),

(2) చెడ్డ అలవాట్లు ( bad habits ),

(3) విధులు (dos ), (4) నిషేధాలు (donts),

(5) వ్యవహార నీతులు , (6) నీతి కథలు

9. విజ్నానం ( general knowledge ) :
 

 

 

 

(1) దైవం, (2) కాలం, (3) విశ్వం, (4) ఖగోళం, (5) భూగోళం,

(6) ప్రకృతి, (7)పర్యావరణం, (8) జీవజాలం, (9) మానవులు, (10) సాంఖ్యం ,

(11) పఠనీయాలు: ( పద్యాలు, శ్లోకాలు, సూక్తులు, కథలు, ,గ్రంథాలు, చర్చలు, వ్యాసాలు)

(12) సాంస్కృతిక విషయాలు (cultural g.k.)

(13) లౌకిక విషయ పరిజ్నానం (non-cultural g.k. of long-standing value & utility

(Not to overburden the little minds with all trash ( like “current who”s who, what’s what” , sports statistics, etc., If job interviews require that, latest of it can be acquired in no time just before the event ).

 

 

10. పురుషుల వయోదశలు , కర్తవ్యాలు :

(అవస్థా చతుష్టయం అనగా – బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యాలు) ..

(1) శిశువు : 0 – 3 సం :

(2) బాలక : 4 – 12 సం. :

(3) కుమార : 13 – 19 సం :

(4) యువక : (i) 20 – 25 సం :

(ii) 26 – 35 సం :

(iii) 36 – 50 సం :

(5) మధ్య వయస్క: 51 – 60 సం :

(6) వృద్ధ : 61 – * సం :

11.ఫురుషులకు ప్రత్యేక విషయాలు:
 

 

 

 

 
12. స్త్రీల వయోదశలు , కర్తవ్యాలు :

 

(1) శిశువు : 0 – 3 సం:

(2) బాలిక : 4 – 7 సం:

(3) కన్య : 8 – 12 సం:

(4) కుమారి: 13 – 19 సం:

(5) యువతి: (i) 20 – 30 సం:

” (ii) 31 – 41 సం:

(6) ప్రౌఢ స్త్రీ : 41 – 60 సం:

(7) వృద్ధా : 61 – * సం:

13. స్త్రీలకు ప్రత్యేక విషయాలు:
 

 

 

 

 

14. మానవులు సాధించాల్సిన 4 లక్ష్యాలు
:

 

చతుర్విధ పురుషార్థాలు : ధర్మ, అర్థ, కామ, మోక్షాలు :

(1) ధర్మం – మానవ సామాన్య ధర్మాలు .( భారత జాతి, ఇతర జాతులు )

( Human Values & Parameters )

(2) విశేష ధర్మాలు – ఆవశ్యకత ( వర్ణ, ఆశ్రమ, మత, కుల, వృత్తి ధర్మాలు .

(ఇవి మానవ సామాన్య ధర్మాలకు లోబడి ఉంటేనే సత్ఫలితాలు !)

(3) వర్ణ ధర్మాలు :

(4) ఆశ్రమ ధర్మాలు :

(5) మత ధర్మాలు :

(6) వృత్తి ధర్మాలు :

(7) అర్థం: ధర్మబద్ధంగా అర్థ (సంపద) సంపాదన, వినియోగం

(8) కామం: ధర్మబద్ధమైన కోరికలను సాధించు కోవటం

(9) మోక్షం: సర్వాధిక ఆనందం నిరంతరాయంగా, శాశ్వతంగా పొందటం !

15. భారతీయ సంస్కృతి :
 

 

 

 

(1) భారతీయ సాంస్కృతిక సాహిత్యం :

శ్రుతులు ( వేదాలు), స్మృతులు (శాస్త్రాలు), పురాణాలు , ఇతిహాసాలు(రామాయణ, మహాభారతాలు), భగవద్ గీత,

ఆర్ష వాజ్మయం,

ప్రాచీన సంస్కృత కావ్యాలు గ్రన్థాలు, తదనుసారి

ఇతర భాషా సాహిత్యం, మొ ||

 

(2)భారతీయ సంస్కృతీ విలువలు:

సనాతన ధర్మం,మాతా పితృ సేవనం, పితృవాక్య పాలన, గురుభక్తి, జ్యైష్ఠ్యానుశాసనం (పెద్దల మాటలు వినటం, ఆచరించటం), భయభక్తులు, వినయ విధేయతలు, వాగ్దాన నిర్వహణ, ఒప్పందములను త్రికరణ శుద్ధిగా పాటించుట,

కట్టూ- బొట్టు, వృద్ధ సాధు సజ్జన సేవా సాంగత్యాలు, ,

ధర్మం, న్యాయం, సత్యం, భూతదయ, కరుణ, అహింస, సర్వహితకామన, పరోపకారం, గోసేవ, దైవారాధన, దేవాలయ దర్శనం,

ప్రదక్షిణ మార్గం; సాష్టాంగ వందనం, నమస్కార పద్ధతి,

ప్రకృతి ఆరాధన, ప్రకృతి అనుకూల జీవనం (Natural Living),

ఏకపత్నీవ్రతం, పాతివ్రత్యం, యజ్నయాగాలు,స్వధర్మం, లోక సంగ్రహం, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక వర్తనకే సర్వ ప్రాధాన్యం; మొ |

సాంస్కృతిక స్ఫూర్తితో వ్యవహరించటం ముఖ్యం.

( to be Bharatiyas- Indians- in letter and Spirit;

Spirit is more important than Letter.)

(3)కర్త సిద్ధాంతం :

ఆత్మవిశ్వాసం గొప్పది. అహంకారమే (ego) పనికిరానిది.

నిజానికి చేయిస్తున్నది భగవంతుడు !

దేవుడు మనలో “మనస్సాక్షి” (బుద్ధిసాక్షి ) రూపంలో ఉన్నాడు. ఎప్పుడూ ధర్మాధర్మాలు (ఏది మంచో, ఏది చెడో) చెబుతూనే ఉంటాడు !

అందుకే అన్నిటికీ ఆయనే అసలైన కర్త !

 

(4)కర్మ సిద్ధాంతం:

(for every action, there is an equal and opposite reaction);

 

భగవద్ భక్తి, ఆస్తికత్వం, ధర్మం, న్యాయం, నీతి, సర్వ హిత చింతన, పరోపకారం, భూతదయ, అహింస – ఇవన్నీ – పుణ్యాలనీ, సుఖాలనీ పెంచుతాయి.

నాస్తికత్వం, అజ్నానం, అధర్మం, అన్యాయం, అవినీతి, హింస, పరపీడ-

ఇవన్నీ – పాపాలనీ దుఃఖాలనీ పెంచుతాయి.

 

(ఉదా) : లోకంలోని ఆనందాలు అన్నీ

పిల్ల కాలువలు, కాలువలు, నదులు అయితే,-

బ్రహ్మానందం అనేది అమృత సాగరమే!

అందుకే మన ఋషులందరూ – “బ్రహ్మానందమే” అంటే

“మోక్షమే పరమ పురుషార్థం ” అన్నారు!

(5) క్రియా సిద్ధాంతం :

కార్యసిద్ధిని(సత్ఫలితాలను)ఆశించి మనం క్రియలను (పనులను) చేస్తాం.

(ఉదా : కష్టించి వ్యయసాయం చేయటం వరకూ, మంచి పంట దిగుబడిని ఆశించే వరకూ రైతుకు స్వాతంత్ర్యం, అధికారం ఉన్నాయి. కాని పంట చేతికి, అనుభవానికి రావటానికి మాత్రం దైవానుగ్రహం కావాల్సిందే ! )

(6)తెలుగు సంస్కృతి:

భారతీయ సంస్కృతికి అదనంగా తెలుగువారి ప్రత్యేకతలు:

తెలుగు భాష, సమ శీతోష్ణ వాతావరణం, తెలుగు కట్టు – బొట్టు, ప్రత్యేకరుచులు, అభిరుచులు, ఆటలు, పాటలు, పుణ్య తీర్థాలు, చరిత్ర, …

16. భారత దేశం :
 

 

 

 

(1) గొప్పదనం

(2)చరిత్ర- సాంస్కృతికం

(3)చరిత్ర-పరిపాలన

(4)భౌగోళికం

(5)వాతావరణం

(6)జాతి వారసత్వ సంపద:

మన పూర్వీకులు ఎంతటి విజ్నాన ధనులు ! సుగుణ ఖనులు !

వారి దూరదృష్టి వల్లనేగదా ఈ నాటికీ ఏనాటికీ

ప్రపంచం అంతా – శాంతి సౌఖ్యప్రద జ్నానసంపద కొసం

భారతదేశం వైపే చూస్తోంది!

మన మహర్షులు తమ తపశ్శక్తిచే, ధ్యాన మహిమచే సాధించిన అతీంద్రియ సర్వోత్కృష్ట జ్నానాన్ని, ధార్మికతను భారతీయుల నరనరాల్లోనూ,

ప్రతి రక్తబిందువులోనూ శాశ్వతంగా ప్రవహించేలా చేయటానికి

వారు వేసిన పునాదులు, నిర్మించిన వ్యవస్థ అనితర సాధ్యం !

(7)దేశ పునర్నిర్మాణం :

అరణ్యాలు, వర్షాలు, నదీ జలాలు, త్రాగు నీరు, వ్యయసాయం, ఆహార పంటలు- వాణిజ్య పంటల సమతౌల్యం,

infrastructure(electricity, petroleum, communications,transport, etc.),

పరిశ్రమలు, వాణిజ్యము, వ్యాపారాలు,

Science& technology ( to produce more

at low cost );

ప్రకృతి వనరుల పరిరక్షణ (preservation of

Natural Resources and ecological environment of the Country for future generations )

(8)దేశ రక్షణ, దేశ భవిష్యన్నిర్మాణం, భవిష్యత్ అవసరాలకు మానవ వనరుల అభివృద్ధి,

 

(9)స్వదేశీ దృక్పథం:

స్వదేశీ దీక్ష in food, , dress, utilities, accessories, literature,

music, art, culture, and customs .

To prefer Domestic products to Imported or Smuggled goods.

Even in the Domestic products, to prefer Nature-made things

to Man-made things to Machine-made things.

 

 

(10)దేశ సమస్యలు:

(A) Internal Problems:

cultural & values degradation,

జాతీయతా స్ఫూర్తి లోపించటం,

people’s outlook:(modernisation is o.k., but westernisation ?)

 

విదేశీ భావజాలం,

మేథో వలసలు:

అవినీతి,

secularism in true spirit,

minorities Vs. majority,

conversions of religion,

సాంస్కృతిక దాడి, దురారోపణలు- అవగాహనా లోపం ,

media, channels, papers, etc. , censorship,

T.V.advertisements: misleading trends. environment , ,

exploitation of manpower (time, mind and life-force!)

Naxalism, terrorism,

regionalism, inter-state disputes,

 

(B) External Problems: cross-border terrorism; secret long term

plans of unfavourable (if not inimical)countries;

 

(11)దేశ సమస్యలు : పరిష్కార మార్గాలు : ఎవరు ఎలా చేయవచ్చు, మొ.

(12)ప్రజాస్వ్యామ్యం :

“ఎక్కువ మంది ప్రజలచే (majority చే) ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులే

పరిపాలనకు అర్హులు”అనే సూత్రం మంచిదే !

ప్రజాస్వ్యామ్యం యొక్క ప్రయోజనాలు పూర్తిగా అందాలంటే, ఎక్కువ మంది ప్రజలు

విద్యావంతులవ్వాలి; చైతన్యవంతులవ్వాలి; జాతీయతాస్ఫూర్తి కలిగి ఉండాలి; పెడధోరణులను ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండాలి !

మరి ప్రజానాయకులలో వీటన్నిటితో బాటు Trusteeship Spirit కూడా

ఇంకెంత ఎక్కువగా ఉండాలో !

(13)మన రాజకీయాలు :

Political considerations should not be allowed to prevail over National considerations

Political Parties may come and go into or out of Power, but the Government continues ! So there must be continuity of furtherance of Nation’s Interests.

 

(14)ప్రభుత్వం :

ప్రభుత్వ బాధ్యతలకు, అధికార పార్టీ/ సభ్యుల ప్రయోజనాలకు మధ్య విభజన

రేఖను అన్ని పార్టీల రాజకీయ నాయకులూ కలిసి చెరిపేస్తున్నారు ! ప్రజాధనం సక్రమ వినియోగానికి జవాబుదారీతనం (accountability) వ్యవస్థలోనే లేదు; కనీసం ఆచరణలో లెదు !

 

మన జాతీయ ప్రయోజనాలకు భంగకరమైన నిర్ణయాఆలు

తీసుకోవలసి రావటం-మన అసమర్థతా? అశక్తతా? ఋణపాశ బద్ధతా? అమ్ముడు పోవటమా?

 

(15)భారత జాతీయతా భావం :

జాతి గౌరవం, – ప్రతిష్ట; జాతీయ పతాకం, రాజ్యాంగ స్ఫూర్తి, జాతీయ సమైక్యత. జాతీయ క్రీడలు, జాతీయ కళలు,

సకల సద్గుణ సంస్కృతీ సంపన్నమైన మనజాతి , పూర్తి భౌతికవాద దృష్టి కలిగిన పాశ్చాత్య దేశాల విగుణ సంస్కృతీ వ్యామోహంతో, అనుచిత అంధానుకరణానికి పూనుకోవటం అనేది —

“నక్కని చూసి పులి గీతలు చెరిపేసుకో బోయినట్లు”గా ఉంది!

మనది ఒక జాతి. మనకో జాతీయత ఉంది. అత్యంత ప్రాచీన నాగరికత ఉంది.

జ్నాన విజ్నానాలకు గనులైన వేద శాస్త్రాలున్నాయి. జ్నానాన్ని విశ్వశ్రేయస్సుకే వినియోగించే సంస్కారం ఉంది. ఉండాల్సిన దొక్కటే–

జాతీయతా స్ఫూర్తి !

GO BACK TO BASICS and CREATE AWARENESS

TO QUESTION these untoward trends!

 

(16)దేశ సేవ, దేశ భక్తి, దేశ ద్రోహం:

“దేశం నాకేమిచ్చింది?” అని చూడకుండా,

“నేను దేశాని కేం చెయ్య గలను?” అనే తపనే దేశసేవ!

దేశద్రోహకర చర్యలను వెలుగులోకి తేవటం దేశభక్తుల కర్తవ్యం.
17. హిందూ మతం : ( హిందూ ధర్మం) ::

18. సమాజం

(1)సామాజిక వ్యవస్థ :

(2)సామాజిక విలువలు :

(3) సామాజిక సమస్యలు :

(4) సమాజంలో వివిధ రంగాలు : నేటి ధోరణులు :

(i) విద్యా రంగం:

(ii) ఆహార రంగం:

(iii) ఆరోగ్య రంగం:

(iv) వైద్య రంగం:

(v) మీడియా(ప్రచార మాధ్యమాల)రంగం:

(vi) అడ్వర్టైజ్ మెంట్ (ప్రకటనల)రంగం:

(vii) రాజకీయ రంగం:

(viii) ఆర్థిక రంగం:

(ix) ప్రభుత్వ బాధ్యతలు:

(x) ప్రజల హక్కులు, బాధ్యతలు:

(xi) ఇతర రంగాలు:

 

(5)పరిష్కార మార్గాలు:

(6) సామాజిక స్పృహ :

(7) సమష్టి ( సంఘ శక్తి ) :

 

19. సాహిత్యం :
20. కళలు ,

21. హాబీలు

:

22. విరామ కాలక్షేపం :
23. మానవ జీవితం :

24. చర్చనీయాంశాలు (debatables) :

25. నా సందేహాలు ( doubts ):

26. నా లక్ష్యాలు : ( aims / goals):

 

 

 

 

(1)దీర్ఘ కాలికం (long term)

(2)మధ్య కాలికం (medium term)

(3)స్వల్ప కాలికం (short term)

(4)తాత్కాలికం (temporary/immediate):

 

***each of the above four should be a “sub-set”of the previous one.

అంటే, దీర్ఘకాలిక లక్ష్యాలకు దోహద పడే విధంగానే, మధ్యకాలిక లక్ష్యాలను నిర్ణయించుకోవాలి; అలాగే మిగతావి .

 
27. నా కార్యక్షేత్రాలు ( my fields of activity ) :

 

 

 

 

మన శక్తి యుక్తులు పదును తేలటానికి, సద్వినియోగ మవటానికి

కృషిని కేంద్రీకరించటం అత్యవసరం.

 

ఇన్ని రంగాలలో కృషి చేయవచ్చు! “అనే అవగాహన ఉంటే, మనకు బాగా నచ్చిన

అతి కొద్ది రంగాలను ఎంచుకోవచ్చు.

” Become Master of One (the Best) ; and jack of some ! “

 

నాకిష్టమైన విభిన్న కార్యక్షేత్ర రంగాలు :

 

(1) నా ఇల్లు

(2) నా పాఠశాల

(3) నా మిత్రబృందం,

(4) క్రీడాలయాలు

(5) గురువుల, పెద్దల సాన్నిధ్యం

(6) గ్రంథ పఠనం, శ్రవణం

(7) నా వృత్తి- ఉద్యోగం

(8) సంఘాలు, associations,

(9) స్వఛ్ఛంద సాంఘిక సేవా సంస్థ/లు

(10) నాకిష్టమైన కళలు,

(11) హాబీలు

(12) విరామ కాలక్షేపం:

(13) దేశభక్తి, దేశసేవా సంస్థలు

(14) దేవాలయ ధార్మిక కార్యక్రమాలు

(15) యోగ సాధనా కేంద్రాలు

(16) సనాతన సాధక సమష్టి నిర్మాణం

(17) ఆధ్యాత్మిక గోష్ఠి,

(18) సాధన

 

28. మోక్ష సాధనా మార్గాలు :
 

 

 

 

(1)కర్మ యోగం
(2)ధ్యాన యోగం
(3)భక్తి యోగం
i.భక్తి-సగుణం
ii.భక్తి-నిర్గుణం
iii.భక్తి-పూజాదికం

(4)జ్నానయోగం ( ఆధ్యాత్మిక జ్నానం )
i.జ్నానం-జీవుడు
ii.జ్నానం-జగత్తు
iii.జ్నానం-ఈశ్వరుడు(దేవుడు)
iv.జ్నానం-బ్రహ్మం
v.జ్నానం-కైవల్యం(జీవబ్రహ్మైక్యం)

vi.జ్నాన సాధన

(5) సాధనా సోపాన క్రమం :

**************************************************************************************
 

 

 

 

 

 

 
 

 

 

ప్రకటనలు

2 వ్యాఖ్యలు to “(01) పిల్లలకు తెలియవలసిన విషయ సూచిక”

  1. మాడుగుల చంద్రశేఖర్ శర్మ. Says:

    ఇంతటి మహోత్తర కార్యాన్ని చేపడుతున్నందుకు నా కృతఙ్నతలు తెలియజేస్తున్నాను. మనిషై పుట్టిన ప్రతి వాడు ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి .

    మాడుగుల చంద్రశేఖర్ శర్మ.

  2. Suresh Says:

    nenu dIni kOsamE vethukuthunnaanu, mimmalni kalava vachaaaa

    Suresh

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: