‘(00) కంఠస్థ రత్న మాలిక గురించి...’ అనే వర్గంలోని టపాలు

కంఠస్థ రత్నమాలిక

జనవరి 25, 2008

ఆణి ముత్యాలలాంటి తెలుగు, సంస్కృత శ్లోక పద్య గద్య సూక్తులను పిల్లలకోసం ఏర్చి కూర్చి అందిస్తున్నాం. వాల్మీకి రామాయణం, పోతన భాగవతం, కృష్ణ శతకం, సుమతీ శతకం, వేమన శతకం … వంటి ఎన్నో సద్గ్రంథాలనుంచి సేకరిస్తున్నాం.

ఈ పోష్ట్ పైభాగం లోని శీర్షిక “కంఠస్థ భారతి” పైన క్లిక్ చేస్తే side-bar పూర్తిగా కనుపిస్తుంది. ఆయా గ్రంథాల పేరుగల పేజి మీద గాని, blogroll  లోని అనుబంధ బ్లాగుల మీద గాని క్లిక్ చేయవచ్చు.

Hello world!

జనవరి 25, 2008

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!