భారతీయ సంస్కృతీ సారం భగవద్గీత!
ప్రతి భారతీయునికి కనీసం ఒక్క గీతా శ్లోకమైనా వచ్చి ఉండాలి. 700 శ్లోకాలలో నుంచి పిల్లలకు ఉపకరించే అతి ముఖ్యమైన శ్లోకాలు షుమారుగా 70 వరకు ఎంచి మీకు అందిస్తున్నాం. ఇవ్వవలసినవి ఇంకా ఎన్నో ఉన్నా, ఇచ్చినవన్నీ ఆణిముత్యాలే. చిన్నప్పుదు అభిరుచి, ఆదర భావం కలిగితే, పెద్దయ్యాక ఎప్పుడో ఒకప్పుడు మొత్తం గీతనే ఔపాసన పట్టకుండా వదలరు!
( ఈ పోష్టు పై భాగం లోని శీర్షిక “కంఠస్థ భారతి” మీద క్లిక్ చేస్తే, side-bar కనుపిస్తుంది. అందులో “భగవద్గీత” పేజి మీద క్లిక్ చేస్తే, పూర్తి పాఠం చూడవచ్చు. అవకాశం ఉన్నవారు print-out తీసుకుని, కాపీలను ఆసక్తి గల బంధుమిత్రులకు అందించటం కూడ సంస్కృతీ సేవయే!)
టాగులు: కంఠస్థ రత్న మాలిక, తెలుగు బ్లాగులు, భగవద్గీత, bhagavad gita, telugu blogs