వేమన శతక రత్నములు

By samanvayabharathi
  • “నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు

        తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?

        చదువ పద్య మరయ జాలదా యొకటైన?

        విశ్వదాభిరామ  వినుర వేమ !” 

అన్నట్టి వేమనయే తట్టల కొలది పద్యరత్నాలను గ్రుమ్మరించాడు మన అదృష్టం కొద్దీ.  రండి! కొన్నింటినైనా ఏరుకుందాం!   

     ఈ పోష్టు పైన గల “కంఠస్థ భారతి” శీర్షిక మీద క్లిక్ చేస్తే side-bar వస్తుంది. మీకు కావలసిన పేజి లేదా blogroll లోని అనుబంధ బ్లాగును  ఎంచుకోండి.

     

టాగులు: , , ,

ఒక స్పందన to “వేమన శతక రత్నములు”

  1. sairamchand అన్నారు:

    i want poems

ప్రత్యుత్తరమిమ్ము