(1101E) శ్రీమద్ భగవద్గీతా సారం (వేదవ్యాస మహర్షి )(66 శ్లోకాలు)

 

* భారతీయ సంస్కృతీ సారం

” భగవద్గీత ! ”

మహాబారతయుద్ధం ప్రారంభంలో అర్జునునకు

శ్రీకృష్ణ భగవానుడు చేసిన ఉపదేశసారం.

మొత్తం 700 శ్లోకాలలో నుంచి పిల్లల

శక్తియుక్తులను దృష్టిలో నుంచుకొని ముఖ్యాతి

ముఖ్యమైన (షుమారు)70 శ్లోకాలనుమాత్రమే

ఇక్కడ ఇస్తున్నాం. వీటిని “గీతాసారం” గా

భావించ వచ్చును.

సూక్ష్మ పారాయణ గా చేయవచ్చును.

ప్రార్థన :

 

**************

* శుక్లాంబరధరం విష్ణుం

        శశివర్ణం చతుర్భుజమ్|

ప్రసన్న వదనం ధ్యాయేత్

        సర్వ విఘ్నోప శాన్తయే||

*నారాయణం నమస్కృత్య

నరం చైవ నరోత్తమమ్|

దేవీం సరస్వతీం వ్యాసం

తతో జయ ముదీరయేత్||

* సర్వోపనిషదో గావో

దోగ్ధా గోపాల నన్దనః|

పార్థో వత్స స్సుధీర్భోక్తా

దుగ్ధం గీతామృతం మహత్!

 

భగవద్ గీతా సారం :

**************************

 

(1)(1-1)

ధర్మక్షేత్రే కురుక్షేత్రే,

సమవేతా యుయుత్సవః |

మామకాః పాండవాశ్చైవ,

కిమకుర్వత సంజయ?||

 

(2)(2-11)

అశోచ్యా నన్వశోచస్త్వం,

ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |

గతాసూ నగతాసూంశ్చ,

నానుశోచంతి పండితాః||

 

(3)(2-22)

వాసాంసి జీర్ణాని యథా విహాయ

నవాని గృహ్ణాతి నరో2పరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణా-

న్యన్యాని సంయాతి నవాని దేహీ ||

(4)(2-24)

అచ్ఛేద్యో2య మదాహ్యో2యం

అక్లేద్యో2శోష్య ఏవచ |

నిత్య స్సర్వగతః స్థాణుః

అచలో2యం సనాతనః ||

 

(5)(2-27)

జాతస్య హి ధృవో మృత్యుః

ధృవం జన్మ మృతస్యచ|

తస్మా దపరిహార్యే2ర్థే

న త్వం శోచితు మర్హసి ||

 

(6)(2-28)

అవ్యక్తాదీని భూతాని,

వ్యక్తమధ్యాని భారత !

అవ్యక్తనిధనాన్యేవ,

తత్ర కా పరిదేవనా ! ||

 

(7)(3-14)

అన్నా ద్భవంతి భూతాని,

పర్జన్యా దన్నసంభవః |

యజ్ఞా ద్భవతి పర్జన్యో,

యజ్ఞః కర్మసముద్భవః ||

 

(8)(3-21)

యద్య దాచరతి శ్రేష్ఠః ,

తత్త దేవేతరో జనః|

స య త్ప్రమాణం కురుతే,

లోక స్తదనువర్తతే ! ||

 

(9)(3-35)

శ్రేయాన్ స్వధర్మో విగుణః,

పరధర్మా త్స్వనుష్ఠితాత్|

స్వధర్మే నిధనం శ్రేయః,

పరధర్మో భయావహః ||

 

(10)(3-42)

ఇంద్రియాణి పరాణ్యాహుః,

ఇంద్రియేభ్యః పరం మనః|

మనస స్తు పరా బుద్ధిః,

యో బుద్ధేః పరత స్తు సః ||

 

(11)(4-8)

పరిత్రాణాయ సాధూనాం,

వినాశాయ చ దుష్కృతాం |

ధర్మసంస్థాపనార్థాయ,

సంభవామి యుగే యుగే ||

 

(12)(4-33)

శ్రేయాన్ ద్రవ్యమయా ద్యజ్ఞాత్,

జ్ఞానయజ్ఞ్నః పరంతప

సర్వం కర్మాఖిలం పార్థ !

జ్ఞానే పరిసమాప్యతే ||

 

(13)(4-34)

త ద్విద్ధి ప్రణిపాతేన,

పరిప్రశ్నేన సేవయా |

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం,

జ్ఞానిన స్తత్వదర్శినః ||

 

(14)(5-11)

కాయేన మనసా బుద్ధ్యా,

కేవలై రింద్రియై రపి |

యోగినః కర్మ కుర్వంతి,

సంగం త్యక్త్వా2త్మ శుద్ధయే ||

 

(15)(6-5)

ఉద్ధరే దాత్మనాత్మానం,

నాత్మాన మవసాదయేత్|

ఆత్మైవ హ్యాత్మనో బంధుః,

ఆత్మైవ రిపు రాత్మనః ||

 

(16)(6-17)

యుక్తాహార విహారస్య,

యుక్తచేష్టస్య కర్మసు |

యుక్త స్వప్నావబోధస్య,

యోగో భవతి దుఃఖహా ||

 

(17)(6-43)

తత్ర తం బుద్ధిసంయోగం,

లభతే పౌర్వదైహికం

యతతే చ తతో భూయః

సంసిద్ధౌ కురునన్దన! ||

 

(18)(7-16)

చతుర్విధా భజంతే మాం,

జనా స్సుకృతినో2ర్జున!

ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ,

జ్ఞానీ చ భరతర్షభ ! ||

 

(19)(7-20)

కామై స్తై స్తై ర్హృతజ్ఞానాః

ప్రపద్యంతే2న్య దేవతాః|

తం తం నియమ మాస్థాయ

ప్రకృత్యా నియతా స్స్వయా ||

 

(20)(7-21)

యో యో యాం యాం తనుం భక్తః

శ్రద్ధ యార్చితు మిచ్ఛతి |

తస్య తస్యాచలాం శ్రద్ధాం

తామేవ విదధామ్యహం||

 

(21)(8-6)

యం యం వాపి స్మరన్ భావం,

త్యజత్యంతే కలేబరం |

తం త మేవైతి కౌంతేయ!

సదా తద్భావ భావితః ||

 

(22)(8-7)

తస్మా త్సర్వేషు కాలేషు,

మా మనుస్మర యుద్ధ్య చ |

మయ్యర్పిత మనోబుద్ధిః,

మా మేవైష్య స్యసంశయః||

 

(23)(9-22)

అనన్యా శ్చింతయంతో మాం,

యే జనాః పర్యుపాసతే |

తేషాం నిత్యాభియుక్తానాం,

యోగక్షేమం వహామ్యహం ||

 

(24)(9-23)

యే2ప్యన్యదేవతాభక్తాః,

యజన్తే శ్రద్ధయాన్వితాః|

తే2పి మామేవ కౌంతేయ!

యజం త్యవిధిపూర్వకం||

 

(25)(9-26)

పత్రం పుష్పం ఫలం తోయం,

యో మే భక్త్యా ప్రయచ్ఛతి |

త దహం భక్త్యుపహృతం

అశ్నామి ప్రయతాత్మనః ||

 

(26)(10-32)

సర్గాణా మాది రంత శ్చ,

మధ్యం చైవాహ మర్జున!

అధ్యాత్మవిద్యా విద్యానాం,

వాదః ప్రవదతా మహం||

 

(27)(10-41)

యద్య ద్విభూతిమ త్సత్త్వం,

శ్రీమ దూర్జిత మేవ వా |

త త్త దేవావగచ్ఛ త్వం,

మమ తేజోంశ సంభవం ||

 

(28)(11-55)

మత్కర్మకృ న్మత్పరమో,

మద్భక్త స్సంగవర్జితః |

నిర్వైర స్సర్వభూతేషు,

య స్స మా మేతి పాండవ!

 

(29)(12-12)

శ్రేయో హి జ్ఞాన మభ్యాసాత్,

జ్ఞానా ద్ధ్యానం విశిష్యతే|

ధ్యానా త్కర్మఫలత్యాగః,

త్యాగా చ్ఛాంతి రనంతరం ||

 

(30)(13-3)

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి,

సర్వక్షేత్రేషు భారత !

క్షేత్రక్షేత్రజ్ఞయో ర్జ్ఞానం,

యత్తద్ జ్ఞానం మతం మమ||

 

(31)(13-28)

సమం సర్వేషు భూతేషు,

తిష్ఠంతం పరమేశ్వరం |

వినశ్య త్స్వవినశ్యంతం,

యః పశ్యతి స పశ్యతి ||

 

(32)(14-17)

సత్త్వా త్సంజాయతే జ్ఞానం,

రజసో లోభ ఏవ చ|

ప్రమాదమోహౌ తమసో,

భవతో2జ్ఞాన మేవ చ ||

 

(33)(15-14)

అహం వైశ్వానరో భూత్వా,

ప్రాణినాం దేహమాశ్రితః|

ప్రాణాపాన సమాయుక్తః,

పచా మ్యన్నం చతుర్విధం||

 

(34)(16-1)

అభయం సత్త్వసంశుద్ధిః,

జ్ఞానయోగ వ్యవస్థితిః |

దానం దమశ్చ యజ్ఞశ్చ,

స్వాధ్యాయ స్తప ఆర్జవమ్||

 

(35)(16-2)

అహింసా సత్య మక్రోధః,

త్యాగ శ్శాంతి రపైశునమ్|

దయా భూతే ష్వలోలత్వం,

మార్దవం హ్రీ రచాపలమ్||

 

(36)(16-3)

తేజః క్షమా ధృతి శ్శౌచం,

అద్రోహో నాతిమానితా|

భవన్తి సంపదం దైవీం,

అభిజాతస్య భారత ! ||

 

(37)(16-4)

దంభో దర్పో2భిమానశ్చ,

క్రోధః పారుష్య మేవచ|

అజ్ఞానం చాభిజాతస్య,

పార్థ! సంపద మాసురీమ్||

 

(38)(16-23)

యశ్శాస్త్రవిధి ముత్సృజ్య,

వర్తతే కామకారతః|

న స సిద్ధి మవాప్నోతి,

న సుఖం న పరాం గతిమ్||

 

(39)(17-2)

త్రివిధా భవతి శ్రద్ధా,

దేహినాం సా స్వభావజా|

సాత్త్వికీ రాజసీ చైవ,

తామసీ చేతి తాం శృణు||

 

(40)(17-4)

యజన్తే సాత్త్వికా దేవాన్,

యక్షరక్షాంసి రాజసాః|

ప్రేతాన్ భూతగణాం శ్చాన్యే,

యజన్తే తామసా జనాః||

 

(41)(17-8)

ఆయు స్సత్త్వబలారోగ్య-

సుఖప్రీతి వివర్ధనాః|

రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః,

ఆహారా స్సాత్త్వికప్రియాః||

 

(42)(17-9)

కట్వామ్ల లవణాత్యుష్ణ-

తీక్ష్ణరూక్ష విదాహినః||

ఆహారా రాజస స్యేష్టాః,

దుఃఖశోకా2మయప్రదాః||

 

(43)(17-10)

యాతయామం గతరసం

పూతి పర్యుషితం చ యత్|

ఉచ్ఛిష్ట మపి చామేధ్యం,

భోజనం తామస ప్రియమ్||

 

(44)(17-14)

దేవద్విజ గురుప్రాజ్ఞ-

పూజనం శౌచ మార్జవమ్|

బ్రహ్మచర్య మహింసా చ,

శారీరం తప ఉచ్యతే ||

 

(45)(17-15)

అనుద్వేగకరం వాక్యం,

సత్యం ప్రియహితం చ యత్|

స్వాధ్యాయాభ్యసనం చైవ,

వాఙ్మయం తప ఉచ్యతే ||

 

(46)(17-16)

మనః ప్రసాద స్సౌమ్యత్వం,

మౌన మాత్మవినిగ్రహః|

భావసంశుద్ధి రిత్యేతత్,

తపో మానస ముచ్యతే||

 

(47)(17-20)

దాతవ్య మితి య ద్దానం,

దీయతే 2నుపకారిణే|

దేశే కాలే చ పాత్రే చ,

త ద్దానం సాత్త్వికం స్మృతమ్||

 

(48)(17-21)

య త్తు ప్రత్యుపకారార్థం,

ఫల ముద్దిశ్య వా పునః|

దీయతే చ పరిక్లిష్టం,

త ద్దానం రాజసం స్మృతమ్||

 

(49)(17-22)

అదేశకాలే య ద్దానం,

అపాత్రేభ్య శ్చ దీయతే|

అసత్కృత మవజ్ఞాతం,

త త్తామస ముదాహృతమ్||

 

(50)(18-14)

అధిష్ఠానం తథా కర్తా,

కరణం చ పృథ గ్విధమ్|

వివిధాశ్చ పృథ క్చేష్టాః,

దైవం చై వాత్ర పంచమమ్||

 

(51)(18-15)

శరీర వాఙ్మనోభి ర్యత్,

కర్మ ప్రారభతే నరః |

న్యాయ్యం వా విపరీతం వా,

పంచై తే తస్య హేతవః ||

 

(52)(18-16)

త త్రైవం సతి కర్తారం,

ఆత్మానం కేవలం తు యః|

పశ్య త్యకృత బుద్ధిత్వాత్,

న స పశ్యతి దుర్మతిః||

 

(53)(18-30)

ప్రవృత్తిం చ నివృత్తిం చ,

కార్యాకార్యే భయాభయే|

బన్ధం మోక్షం చ యో వేత్తి,

బుద్ధి స్సా పార్థ! సాత్త్వికీ ||

 

(54)(18-31)

యయా ధర్మ మధర్మం చ,

కార్యం చాకార్య మేవ చ|

అయథావ త్ప్రజానాతి,

బుద్ధి స్సా పార్థ! రాజసీ ||

 

(55)(18-32)

అధర్మం ధర్మ మితి యా,

మన్యతే తమసా2వృతా|

సర్వార్థా న్విపరీతాంశ్చ,

బుద్ధి స్సా పార్థ! తామసీ||

 

(56)(18-37)

య త్త దగ్రే విష మివ,

పరిణామే 2మృతోపమమ్|

త త్సుఖం సాత్త్వికం ప్రోక్తం,

ఆత్మబుద్ధి ప్రసాదజమ్||

 

(57)(18-38)

విషయేన్ద్రియ సంయోగాత్,

యత్తదగ్రే 2మృతోపమమ్

పరిణామే విషమివ,

తత్సుఖం రాజసం స్మృతం||

 

(58)(18-39)

య దగ్రే చానుబన్ధే చ,

సుఖం మోహన మాత్మనః|

నిద్రాలస్య ప్రమాదోత్థం,

త త్తామస ముదాహృతమ్||

 

(59)(18-45)

స్వే స్వే కర్మ ణ్యభిరతః,

సంసిద్ధిం లభతే నరః ||

స్వకర్మ నిరత స్సిద్ధిం,

యథా విన్దతి త చ్చృణు||

 

(60)(18-46)

యతః ప్రవృత్తి ర్భూతానాం,

యేన సర్వమిదం తతమ్|

స్వకర్మణా త మభ్యర్చ్య,

సిద్ధిం విన్దతి మానవః||

 

(61)(18-55)

భక్త్యా మా మభిజానాతి,

యావా న్య శ్చాస్మి తత్త్వతః|

తతో మాం తత్త్వతో జ్ఞాత్వా,

విశతే తదనన్తరమ్||

 

(62)(18-61)

ఈశ్వర స్సర్వభూతానాం,

హృద్దేశే 2ర్జున! తిష్ఠతి|

భ్రామయన్ సర్వభూతాని,

యంత్రారూఢాని మాయయా ||

 

(63)(18-62)

త మేవ శరణం గచ్ఛ,

సర్వభావేన భారత!

తత్ ప్రసాదాత్ పరాం శాంతిం

స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ||

 

(64)(18-66)

సర్వధర్మాన్ పరిత్యజ్య,

మా మేకం శరణం వ్రజ|

అహం త్వా సర్వపాపేభ్యో,

మోక్షయిష్యామి మా శుచః ||

 

(65)(18-73)

నష్టో మోహః స్మృతి ర్లబ్ధా,

త్వత్ప్రసాదా న్మయాచ్యుత!

స్థితో 2స్మి గత సందేహః,

కరిష్యే వచనం తవ||

 

(66)(18-78)

యత్ర యోగేశ్వరః కృష్ణో,

యత్ర పార్థో ధనుర్ధరః|

తత్ర శ్రీ ర్విజయో భూతిః,

ధృవా నీతి ర్మతి ర్మమ! ||

 

 

ఫలశృతిః :

“గీతార్థం ధ్యాయతే నిత్యం,

కృత్వా కర్మాణి భూరిశః|

జీవన్ముక్త స్స విజ్ఞేయో,

దేహాంతే పరమం పదమ్”||

 

*** సత్యం శివం సున్దరమ్ ***

ఓమ్ తత్ సత్ !

**************

 

 

 

 

ప్రత్యుత్తరమిమ్ము